GENERAL DETAILS | TECHNICAL DETAILS | SIZE | VIDEO | DIRECTIONS FOR USE | INDICATIONS
Rib Brace
రిబ్ బ్రేస్ శస్త్రచికిత్స తర్వాత ఛాతీ యొక్క విస్తరణను పరిమితం చేయడంలో, తద్వారా దానితో ముడిపడిన అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
GENERAL DETAILS
ఒక ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స తర్వాత మరియు ప్రక్కటెముక విరుగుళ్ల అనంతరం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా దీర్ఘంగా శ్వాస తీసుకునే సమయంలో తరచుగా ఛాతీ గోడలో అసౌకర్యం ఉంటుంది. ఇది శస్త్రచికిత్స తర్వాత మీ కోతను బ్రేసింగ్ చేయడం యొక్క ప్రాధాన్యతకు దారితీస్తుంది. సాధారణ శ్వాసక్రియను ప్రభావితం చేయకుండా థొరాసిక్ ప్రాంతానికి అనువైన ఒత్తిడిని అందించే అధిక నాణ్యత కలిగిన 8″ వెడల్పు ఎలాస్టిక్ తో తయారు చేయబడింది.
TECHNICAL DETAILS
మృదువైన మరియు చిరాకు పరచని పదార్థంతో తయారు చేయబడింది. చేతితో కడిగి శుభ్రం చేయదగినది. సులభంగా వాడడం కోసం సరైన అమరికలో వెల్క్రో క్లోజర్సే. గో రిబ్ బ్రేస్ ఒక బ్రీత్ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది. ఇది గాలి ప్రసరణను అనుమతించే గాలి ఆడే ఎలాస్టిక్ తో తయారు చేయబడింది. బ్రేస్ ను ఎక్కువ కాలం పాటు నిరంతరం ధరించవలసి వచ్చినపుడు ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
VARIATIONS
సేగో రిబ్ బ్రేస్ ఒక బ్రీత్ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది.
Size Available Circumference of the Chest
Size
Small
Medium
Large
X-Large
In cm
70-80
80-90
90-100
100-110
Directions for use
Indications
ఈ క్రింది వాటి అనంతరం ఛాతీ యొక్క విస్తరణను పరిమితం చెయ్యడానికి
ప్రక్కటెముకల విరుగుళ్లు
థొరాసిక్ శస్త్రచికిత్సల అనంతరం
ఉరోస్థి విరుగుళ్లను స్థిరీకరించేందుకు
Buying Options
Related Products
Chest Brace
స్టెర్నల్ ప్యాడ్ గల చెస్ట్ బ్రేస్ అనేది ఇటీవల ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తుల కోసం రూపొందించబడింది. శస్త్రచికిత్స తరువాత మీ కోతను
Clavicle Brace
క్లావికిల్ సపోర్ట్ జత్రుక విరుగుళ్ళు మరియు భంగిమ సమస్యల కొరకు అనువైనది. క్లావికిల్ సపోర్ట్ జత్రుక విరుగుళ్ళు మరియు భంగిమ సమస్యల కొరకు
Venogrip
DVT- 18
శస్త్రచికిత్స సమయంలో లేదా తరువాత వెంటనే DVT యొక్క అవకాశాలు తగ్గించడానికి యాంటి-ఎంబోలిజం స్టాకింగ్స్ ను ఉపయోగిస్తారు.