ముందు ఉన్నపట్టీలను విప్పండి, ముందు ప్యానెల్ తొలగించి ఫోమ్ లైనర్ ను తెరవండి
ఒక కూర్చునే భంగిమ లో, ఫోమ్ లైనర్ లో పాదమును ఉంచండి మరియు ముడతలు ఏర్పడే అవకాశాన్ని నివారించడానికి కాలు చుట్టూ దానిని చుట్టండి
ముందు ప్యానెల్ ను తిరిగి పట్టీలో ఉంచండి మరియు పైకి నుండి దిగువకు వెల్క్రో పట్టీలను సురక్షితంగా కట్టండి. ఇది సుఖకరంగా సరిపోయేటట్టు మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి
” ఇన్” అని మార్క్ చేయబడిన గాలి బల్బ్ యొక్క కొనను బ్రేస్ కు ఇరువైపులా ఉండే ఇన్ బిల్ట్ గాలి కవాటాలు లోకి చొప్పించండి మరియు దానిని నెమ్మదిగా నొక్కడం ద్వారా గాలి నింపి పెంచండి
మధ్యభాగము వైపు వున్న వాల్వ్ తో ప్రారంభించండి ఆపై పార్శ్వ వైపు
గాలి కణాలను ఎక్కువగా పెంచవద్దు. బ్రేస్ సౌకర్యవంతంగా మరియు సుఖకరంగా సరిపోయే వరకు పెంచండి
గాలి కణాలను తగ్గించడానికి (గాలిని తీసివేయడానికి) “ఔట్” అని మార్క్ చేసిన గాలి బల్బ్ యొక్క కొనను వాల్వ్ లోనికి చొప్పించండి మరియు నెమ్మదిగా నొక్కండి
నడిచేటప్పుడు అధిక ఒత్తిడి ఎక్కువ మద్దతు ఇస్తుంది, తక్కువ ఒత్తిడి కూర్చొని లేదా ఆనుకుని ఉన్నప్పుడు మరింత సౌకర్యంగా ఉంటుంది