skip to Main Content
Domestic: 1-800-102-7902 | Export: +91 89434 34712

GENERAL DETAILS     |     TECHNICAL DETAILS     |     SIZE     |     VIDEO     |     DIRECTIONS FOR USE     |     INDICATIONS

GENERAL DETAILS

కైఫోసిస్ లేదా వెన్ను పైభాగం ముందుకు చుట్టుకుపోవడం (గూనితనం) మరియు వెన్నెముక T.B వంటి (మొదలైన) ఇతర సమస్యలకు, చాలా సందర్భాలలో థొరాసిక్ వెన్నెముక యొక్క మెరుగైన స్థిరీకరణ కోసం కొంతమొత్తంలో బాహ్య మద్దతు అవసరం అవుతుంది.

TECHNICAL DETAILS

 థొరాకో లుమ్బార్ అప్లయన్స్-డైనా

వెన్నెముక యొక్క మెరుగైన స్థిరత్వం కోసం తేలికైన పాలీప్రొఫైలిన్ తో తయారు చేయబడింది.

థొరాకో లుమ్బార్ అప్లయన్స్-డైనా యొక్క లక్షణాలు (మరియు లాభాలు)
రోగి గరిష్ట సౌకర్యం కొరకు శారీరకంగా మలుపు తిప్పబడింది మరియు బాగా పాడ్ చేయబడింది.
మెరుగైన అమరిక (ఫిట్టింగ్) కోసం యాంటీరియర్ ఎలాస్టిక్ కోర్సేట్.
సులభంగా వాడడం మరియు తొలగించడం కోసం వెల్క్రో స్ట్రాపింగ్.
పోస్టీరియర్ థొరాసిక్ ఎక్స్టెన్షన్ థొరాసిక్ వెన్నెముక యొక్క మెరుగైన స్థిరీకరణను అందిస్తుంది

 థొరాకో లుమ్బార్  అప్లయన్స్ నోవా -డైనా

ఫాబ్రిక్ తో కోట్ చేయబడిన EVA తో తయారు చేయబడింది.

థొరాకో లుమ్బార్ అప్లయన్స్ నోవా -డైనా యొక్క లక్షణాలు
పోస్టీరియర్ థొరాసిక్ ఎక్స్టెన్షన్ థొరాసిక్ వెన్నెముక యొక్క మెరుగైన స్థిరీకరణను అందిస్తుంది.

VARIATIONS

 థొరాకో లుమ్బార్ ఉపకరణం 2 రకాలలో లభ్యమవుతుంది

 థొరాకో లుమ్బార్  అప్లయన్స్-డైనా

 థొరాకో లుమ్బార్  అప్లయన్స్ నోవా -డైనా

Size Available
Circumference of the Chest

size chart-shoulder

SizeSmallMediumLargeX-Large
In cm85-9595-105105-115115-125

Directions for use

Indications

కైఫోసిస్

T.B వెన్నెముక

వక్షస్సంబంధ వెన్నెముక యొక్క స్థిరమైన ఫ్రాక్చర్.

Buying Options

logo-3

amazonLogo

Related Products

Ash Brace

Ash Brace

హైపర్ ఎక్స్టెన్షన్ బ్రేస్లను సాధారణంగా వెన్నెముక ఒత్తిడి విరుగుళ్ళకు చికిత్స చేయడానికి మరియు వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత మీ వీపు కోలుకోవడంలో

Ash Brace New

Ash Brace New

శరీర వంపులకు (ఆకృతికి) సరిపోయే విధంగా రూపొందించబడిన హింజ్డ్ స్టెర్నల్ మరియు ప్యూబిక్ ప్యాడ్లు వెన్నెముక వంగుటను

Chest Brace

Chest Brace

స్టెర్నల్ ప్యాడ్ గల చెస్ట్ బ్రేస్ అనేది ఇటీవల ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తుల కోసం రూపొందించబడింది. శస్త్రచికిత్స తరువాత మీ కోతను

Rib Belt

Rib Belt

ఒక ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స తర్వాత మరియు ప్రక్కటెముక విరుగుళ్ల అనంతరం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా దీర్ఘంగా శ్వాస తీసుకునే సమయంలో

Back To Top