ఈ క్రింది పరిస్థితులలో ఉపయోగకరమైనది:
ఆర్థోపెడిక్ పరిస్థితులు:
స్ప్లింటింగ్ (ఆధార బంధనము పెట్టి కట్టుకట్టుట)
ప్లాస్టర్ తొలగింపు అనంతరం
కీళ్ళలో నీరుపట్టుట
బెణుకు/ఒత్తిడి
వాపు మరియు నీరు చేరటం వంటివి నియంత్రించడం
కార్డియోథొరాసిక్ పరిస్థితులు:
పర్శుకపంజరం విస్తరణను నివారించుటకు
శస్త్రచికిత్స అనంతరం ఒక భాగమును కదలకుండా చేయుట
ప్లాస్టిక్ సర్జరీ పరిస్థితులు:
• కాలిన మచ్చలు
• చర్మపు మార్పిడి
నాడీ శస్త్రచికిత్స (న్యూరోసర్జరీ) పరిస్థితులు:
• శస్త్రచికిత్స అనంతరం తలకు చుట్టడం