బ్రేస్ ను లుంబో త్రికాస్థి ప్రాంతం చుట్టూ చుట్టుకోండి
కట్టుకోనేటప్పుడు వెల్క్రో గల కట్టే హేండిల్స్ ముందువైపుకు వచ్చేలా చూడండి
సులభంగా కట్టుకోవడానికి మీ చేతిని ఫింగర్ పాకెట్స్ లో ఉంచండి
మెటల్ స్టేలు రోగి యొక్క వెన్నముక వంపుకు సరిగ్గా సరిపోయేలా చూడండి